కలత కలిగిన
మనసుకు
కలల తీరాన్ని
చూపించనా!!!
అడుగులు
విడిచిన
పాదాలను
పరుగుల బాటన
సాగించనా!!!
పెదవులు వీడని
మౌనానికి
మాటల సాయం
అందించనా!!!
సాగక ఆగిన
నడిరాతిరి
సందేహాన
నేస్తమై ముందుకు
నడిపించనా!!!
కనుల మబ్బుల
కన్నీరు చినుకులు
చెక్కిలి చేరగా
చిరునవ్వై
చిగురించనా!!!
మనసుకు
కలల తీరాన్ని
చూపించనా!!!
అడుగులు
విడిచిన
పాదాలను
పరుగుల బాటన
సాగించనా!!!
పెదవులు వీడని
మౌనానికి
మాటల సాయం
అందించనా!!!
సాగక ఆగిన
నడిరాతిరి
సందేహాన
నేస్తమై ముందుకు
నడిపించనా!!!
కనుల మబ్బుల
కన్నీరు చినుకులు
చెక్కిలి చేరగా
చిరునవ్వై
చిగురించనా!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి