పింగళివెంకయ్య-అల్లూరిసీతారామరాజు--స్వామివివేకానంద- పద్యాంజలి!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్---చరవాణి:- 6300474467
 01.
కం.
జెండానిర్మించియుమన
గుండెలదేశంబుభక్తికుదురుగనింపెన్
నిండుగ"పింగళి"వారలు
నండగమనకొసగికీర్తియందెనుముదమున్!!!

02.
కం.
విల్లంబులచేబూనియు
మెల్లగసాగించిపోరుమ్లేచ్ఛులదరిమెన్
కల్లోలమురేగించియు
నల్లన"యల్లూరి"వారునందెయశస్సున్!!!

03.
కం.
యువతనుజాగృతపరిచియు
భవితకుమార్గమ్ముజూపిబాధ్యతతోడన్
అవిరళకృషిసలిపెనుగా
వివేకనందుండుసతముప్రియమగురీతిన్!!!

కామెంట్‌లు