క.
ఆశ్చర్యముతో కక్కడు
నిశ్చిత కాలంబు జూసి నిలబడి పోయెన్
పశ్చిమ మొదలగు దిశలన్
నిశ్చయముగ పరిగణించి నివ్వెరబోయెన్
క.
దంపతులిరువురు మ్రొక్కిరి
సంపద వలె నిలచినట్టి సద్గురు కృపకున్
యింపుగ నింటిన గూర్చొని
దంపతులకు జ్ఞాన బోధ తత్వంబొసగెన్
ఆశ్చర్యముతో కక్కడు
నిశ్చిత కాలంబు జూసి నిలబడి పోయెన్
పశ్చిమ మొదలగు దిశలన్
నిశ్చయముగ పరిగణించి నివ్వెరబోయెన్
క.
దంపతులిరువురు మ్రొక్కిరి
సంపద వలె నిలచినట్టి సద్గురు కృపకున్
యింపుగ నింటిన గూర్చొని
దంపతులకు జ్ఞాన బోధ తత్వంబొసగెన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి