జీవితం ఓ సవాలా!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు-- 9441058797.
      1.కర్తవ్యం!

6.సాఫీగా సాగిపోతే!
    జీవితాన  "ధ్రిల్"!
    సాధనే సామర్ధ్యం!
    జీవితం ఓ సవాలా!

7.దాగి ఉన్న శక్తులు!
   తెలిసిన యుక్తులు!
   తెరమీదకు తేవాలి!
   జీవితం ఓ సవాలా!

8.లక్షణాలు సంతరించుకో!
    లక్ష్యాలు చేరుకో!
    విజయం సొంతం చేసికో!
    జీవితం ఓ సవాలా!

9. చదువంటే "ఎదుగు"!
    ఎదిగే చదువే మనం!
    చదివించిన రోజున!
    జీ

వితం ఓ సవాలా!

10.పుస్తక జ్ఞానం నేర్చి!
      ఆచరణగా మార్చి!
      వివేకంతో అడుగేస్తే!
      జీవితం ఓ సవాలా!
________
           (కొనసాగింపు)

కామెంట్‌లు