జీవితం ఓ సవాలా!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9451058797.
        1.కర్తవ్యం!

16.హాయిగా జీవించు!
      భోగం శాశ్వతమనుకోకు!
      తృప్తిగా మరణించాలి!
      జీవితం ఓ సవాలా!

17.భరతమాత స్వచ్ఛమాత!
      స్వచ్ఛ భరతుడివికా!
      దేశమంతా స్వచ్ఛతే!
      జీవితం ఓ సవాలా!

18.పరమార్థం త్యాగం!
     మనిషి అమృతతత్త్వం!
     కీర్తిశేషుడిగా మిగులు!
     జీవితం ఓ సవాలా!

19.ఆయాచితంగా ఏది రాదు!
   వస్తే తంట,తాటాకులమంట!
   రాక్ష‌సి బొగ్గయి జ్వలించు!
   జీవితం ఓ సవాలా!

20."జిజ్ఞాస" కలిగి!
      "అన్వేషణ" తో కదిలి!
      "శాస్త్రం" తో జవాబిస్తే!
       జీవితం ఓ సవాలా!
_________
          (కొనసాగింపు)


కామెంట్‌లు