,బాల్యం;-జి.లింగేశ్వర శర్మ-9603389441
ముసిముసినవ్వులతోడను
పసిపిల్లలబాల్యమంతబాధలులేక
న్నిసుమంతయుహాయిగనీ
వసుధనసాగాలినాటపాటలతోడన్


బడులకుపంపుముతప్పక
బడియీడుకలిగినబాలబాలికలంతన్
నిడుకొనకనింటిలోపల
విడువుముబడులందుమేటివిద్యలునేర్వన్

పదునాలుగేండ్లలోపల
వదిలినపనులందుబాలిబాలకలింకన్
నదియునునేరంబవ్వును
చదివింపకబడులలోనచక్కగనీవున్


కామెంట్‌లు