. చదువు;-జి.లింగేశ్వర శర్మ9603389441
 కం
చదువునువీడకనెప్పుడు
చదువుమువిద్యార్థులార శ్రద్దగమీరున్
చదువేమార్గముజూపును
చదివినసత్కీర్తినొందిసాగెదరింకన్
కం
గురువులబోధనలినుచును
విరివిగవిద్యార్థులొందివిజ్ఞానమునున్
స్థిరమగులక్ష్యమునెంచియు
సరియగుమార్గానబోయిసాధించుడికన్

కామెంట్‌లు