నమో జగన్నాథం
నమో పూరి నాథం
నమస్తే నమస్తే పూరి జగన్నాథం
ఆనందం సంతోషం
అనేక పుణ్య ఫలము
జగన్నాథ రథ చక్ర అనంత గమనం
నారాయణం నంది ఘోషం
బలరామానుజ సన్నిధానం
తాళధ్వజం పద్మధ్వజం
సుభద్రా దేవి ఆహ్లాద విలాసం
సకల లోక విహారం
సర్వ జన సమ్మోహనం
విష్ణుం విశ్వరక్షాకరం
పూరి జగన్నాథ రథ చక్ర కేళీ విలాసం
దేవదేవం జగన్నాథం
అనంతపద్మనాభం
లోకేశ్వరం భూత నాథం
పూరి జగన్నాథం నమస్తే నమస్తే
గోపాలం గోవిందం
గోవర్ధనోద్దారణం
కంసాది దానవ సంహారణం
సుభద్ర సోదరం కృష్ణ బలరామ
పాహిమాం పాహిమాం
నమస్తే పూరి జగన్నాథ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి