పరోపకారులు "తరులు";--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,--ఎమ్మిగనూరు,--సెల్:9966414580.
పచ్చని  చెట్లు 
ప్రగతికి మెట్లు
పెంచకపోతే
తప్పవు పాట్లు

పంచు  వాయువు
పెంచు  ఆయువు
తరులు మనిషికి
కామధేనువు

తరువులు సిరులు
భువిలో హితులు
నరికివేస్తే
హతం బ్రతుకులు

మొక్కలు నాటు
తప్పును చేటు
లేకపోతే
ప్రగతికి వేటుకామెంట్‌లు