పూలతో ఈ జెండా; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్


 సృజన్ హాస్పిటల్ గార్డెన్ లో పూసిన పూలతో ఈ జెండా ను అలంకరించి అందంగా పెట్టాం.శంకు పూలు,బిళ్ళ గన్నేరు పూలు,నూరు వరహాల పూలు,పచ్చి మిర్చి తో జెండా పుట్టింది.శంకు పూల లో ముదురు బులుగు రంగు,తెలుపు రంగు,రెండు రకాలు ఉన్నాయి.ఇంకా ఈ శంకు పూలలో ముద్ద శంకులు,రెక్క శంకుల్  రెండు రకాలు ఉన్నాయి.ఇవన్నీ మా ఇంటి అవర న లో పూసే పూలు. అజాదీ కా అమృత ఉత్సవ్ లో భాగంగా రకరకాల జెండాలు రూపు దిద్దుకున్నాయి.


కామెంట్‌లు