తులసీ దళాలతో మురళీ కృష్ణడు ; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్


 ఈ మురళీ కృష్ణడిని చూశారా! ఈ స్వామి సిరిసిల్ల లోని సృజన్ పిల్లల ఆసుపత్రి లో వెలిశారు.ఆసుపత్రి అవరణ లోని కుండీలలో పెరుగుతున్న తులసీ దళాలు నుంచి ఉద్భవించారు. తులసీ దళాలు ఎండిన తర్వాత వాటిని ఇలా కృష్ణ రూపం లోకి మార్చిన వారు ఆ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కండెపి రాణీ ప్రసాద్.తులసీ దళాలతో కృష్ణుడిని అందరూ దర్శించుకోండి.


కామెంట్‌లు