పులకించి...పరవసించు కదా!;- కోరాడ నరసింహా రావు.
 శాంతించి, సహకరించని సాగరుని పై ఆగ్రహించిన దాశరధి... !
  కోదండరాముని క్రోధమునకు 
గడ - గడలాడి, కైదండలిడి... 
మన్నించమని కడలి ఏలిక ప్రా ర్ధించిన పిదప, దశకంఠుని ఆ 
రావణలంకకు మార్గము సుగమము చేయగా... యోచిం చుచుండెనో..శ్రీ రామచంద్రుడు!
ఆ రామాయణ కథ క

న్నను, విన్న ను తనువులు పులకించి పరవసించు కదా.... !!
కామెంట్‌లు