ఫక్రుద్దీన్ అలీ అహమద్ . - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

ఫక్రుద్దీన్ అలీ అహమద్ (మే 13, 1905 – ఫిబ్రవరి 11, 1977) భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా 1974 నుండి 1977 వరకూ పనిచేసాడు. ఫక్రుద్ధీన్ 1905, మే 13 న ఢిల్లీలో జన్మించాడు. అత్యధికంగా ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రపతిగా రికార్డులకెక్కాడు. స్వతంత్రోధ్యమకాలంలో చురుకుగా పాల్గొన్న ఫక్రుద్దీన్ 1966 నుండి రాష్ట్రపతి అయ్యేంతవరకూ కేంద్రమంత్రిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నపుడే 11.02.1977 న మరణించాడు.

భారత 5వ రాష్ట్రపతి

పదవీ కాలం

24 ఆగస్టు 1974 – 11 ఫిబ్రవరి 1977

ప్రధాన మంత్రి

ఇందిరా గాంధీ

ఉపరాష్ట్రపతి

బి.డి. జెట్టి

ముందు

వి. వి. గిరి

తరువాత

బి.డి. జెట్టి (తాత్కాలిక)


వ్యక్తిగత వివరాలు


జననం

1905 మే 13

ఢిల్లీ, బ్రిటీష్ ఇండియా

(ప్రస్తుత భారతదేశం)





మరణం

1977 ఫిబ్రవరి 11 (వయస్సు 71)

కొత్త ఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం





రాజకీయ పార్టీ

భారత జాతీయ కాంగ్రెస్





జీవిత భాగస్వామి

బేగం అబిదా అహ్మద్





సంతానం


పూర్వ విద్యార్థి

సెయింట్ కేథరీన్స్ కళాశాల, కేంబ్రిడ్జి

సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ఢిల్లీ

వృత్తి

న్యాయవాది

కామెంట్‌లు