కట్నం;- సుమ
 "ఇప్పటి కాలం లో పెళ్లి ఫోటోలు భలే తీస్తున్నారు కదండీ!" కళ్ళు రెప రెప లాడిస్తూ అంది రేవతి.
"మనం కూడా అలా తీయించుకుందామంటావా?" రాజు అన్నాడు.
"అబ్బా! మీరెంత మంచివారండీ! " 
"రేపు ఉదయం మీ నాన్నగారికి ఫోన్ చేసి కట్నం రెడీ చేసుకోమని చెప్పు"
" ఆ..."  ....

కామెంట్‌లు