బొమ్మ ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 అద్దంలో చూడమ్మా 
అందాలా మా బొమ్మా
నవ్వుల రువ్వే బుజ్జమ్మా
మాఇంటి బంగారు బొమ్మా !!


కామెంట్‌లు