మాళవిక;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,నెల్లూరు.
 జంధ్యాల రచించి దర్శకత్వం వహించిన  ఆనందభైరవి సినిమాలో మాళవిక  ప్రధాన పాత్ర నాట్యంతో, నటనతో ప్రేక్షకులను  ఉర్రూతలూగించింది ఆ రోజుల్లో అందానికి తగిన అభినయం. గురువు గారు నండూరి సుబ్బారావు గారు ఆమెను పరిచయం చేస్తే  మీ గురించి  గిరీష్ కర్నాడ్ గారు చాలా గొప్పగా చెప్పారు  రేడియోలోనే చాలా మంచి నటుడు అని మెచ్చుకున్నారు  అని ఎంతో ఆనందంగా చెప్పి  ఛాయాచిత్రం మీతో అని ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. గురువు గారు నండూరి వారు, నేను ఆమె సంస్కారానికి ముగ్ధులయ్యాము. తెలుగులో చక్కగా మాట్లాడింది  దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది. మా సారథి మా జంధ్యాలను  మేమంతా శాస్త్రి అని పిలుస్తాము నేను సుబ్బారావు గారు సి.రామ్మోహన్ రావు గారు, సుత్తి వేలు నటించిన నాటకం చూసి ప్రదర్శన తర్వాత  మాళవిక  మమ్మల్ని అభినందించింది. ఆమె కోరిన ఛాయ చిత్రం.


కామెంట్‌లు