అసలు కవిత్వ మంటేనే అంద మైన ఆహ్లాదభరిత భావ వ్యక్తీ కరణ !
మనిషి తనలో పొంగుకొచ్చే...
శృంగార, విరహ, భావాలను ప్రకృతితో స్త్రీసౌందర్యాన్నిఅన్వ
యించి, ఉపమేయ - ఉపమా నాలతో ప్రతీకాత్మకంగా అంద మైన పదబంధాలతో ఆకర్షణీ యంగా తీర్చిదిద్దే అక్షర శిల్పమే కవిత్వం !
ఈ కవిత్వం, ఎన్నెన్నోప్రక్రియా
ప్రయోగాలతో ఎన్నెన్నోరూపాల ను సంతరించుకున్నప్పటికీ....
గణ, వృత్త, ఛందో ప్రధాన సంకెళ్లను త్రెంచుకొని... భావకవితగాఅందాలొలుకుతూ...చాలాకాలమే సుమారు మూడు దశాబ్దాలు... సాహితీ రాజ్యాన్నేలింది !దేవులపల్లి, నండూరి, బసవరాజు... లాంటివారితో పాటు ఎందరో...
ఈ ప్రక్రియను పరిపుష్టంచేసి
పేరుతెచ్చుకున్నారు !
ఈ కవిత్వం లో ప్రకృతి, స్త్రీ సౌందర్యం,ప్రేమ,శృంగారం, విరహం ఇవే ప్రాధాన్యతాం శాలు !
కొన్ని, కొంతకాలమే చలామణీ కాగలవు!పాతరోత-కొత్తమోజు
అనే సామెత ఊరికే పుట్టలేదు!
అదెంత బాగున్నా అన్ని రోజు లూ మనిషి దానితోనే గడపలే డు మనిషి, కొత్తదనంవైపే పరు గులు తీస్తుంటాడు !
ఆయాకాలమానపరిస్థితుల
కనుగుణం గా మనుషులభావా లలోనూ మార్పుచోటుచేసుకుం టుంది !
కవిత్వం కేవలం మనోల్లాసా నికి ,పాండిత్య ప్రతిభను ప్రద ర్శించటానికేకాదు...సాహిత్యంతో సమాజంలో చైతన్యాన్ని తెచ్చి,మంచిమార్పునుతీసుకు
రావాలి అనే ఉద్దేశమే...ఆఆలో చనే అభ్యుదయ,విప్లవకవిత్వా లసృష్టికి పునాదులు వేసింది !
శ్రీ శ్రీ తో కవిత్వ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి !
కవిత్వంలో అది యే ప్రక్రియ ఐనా... భావ వ్యక్తీకరణే ప్రధా నం !అందమైన, ఆకర్షణీయ మైన ప్రభావ వంతమైన భావ ప్రకటనా పద విన్యాసమే.... కవిత్వము !
సినిమాలలో మెండుగా భావ
..కవిత్వమేచోటుచేసుకుంది .. !
నాయని,నండూరి,అడవిబాపి రాజు, విశ్వనాధ,దువ్వూరి లాం
టి వారంతా భావకవిత్వాన్ని పరిపుష్టంచెయ్యగా..సంస్కరణ
దేశభక్తి కూడా భావకవిత్వంలో చోటుచేసుకోవడంముదావహం
సినిమాలనిండాభావకవిత్వాన్ని
పొంగిపొర్లిస్తున్నారు కవులు,
ఈ సందర్భంగా...
"సూరీడు బొట్టేట్టు కుంది,
జాబిల్లి పువ్వెట్టు కుంది, కడలి చీరా కట్టి, గోదారి పైటేసి కదలీ వస్తున్నాదిభూదేవి...ఆభూదేవి
లా వచ్చె నాదేవి...... "
ఎంత లలితసుకుమారసుందర
ముగా భావనచేశారీకవి !
అలాగే... "ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉం చాలా.... " అని ఆ కథానాయ కుడంటే... " ఆకాశం నా నడు ము, నెలవంక నానుదురు.... అంటూ నాయికచేత పలికిస్తూ,
ఎంత గొప్ప భావచిత్రాలను శ్రో తలచేత దర్శింపజేశారీకవి !
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి