చిత్ర స్పందన /;-టి. వి . యెల్.గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


 తేటగీతి /
పచ్చికబయలు పరుపాయె పరవశించి
నిద్ర పోయె నీ మనిషి నిమ్మళముగ
పట్టు పాన్పుపై పవళించు భాగ్య ముండి
కలత నిదురతో బ్రతుకుట కర్మ యంద్రు /
----------------------

కామెంట్‌లు