కాలుష్యము; డాక్టర్ కందేపి రాణిప్రసాద్


 నేడు మానవుడు ప్రకృతి ఇచ్చిన దానితో తృప్తి పడకుండా ప్రకృతి నీ నాశనం చేస్తూ పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నాడు.ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నేల తల్లిని ప్రాణాపాయం లోకి నెడుతున్నారు.మానవ హితానికి ప్రకృతి తోడుగా సహకరిస్తే నే మనగలుగు తాడు. .పర్యావరణ కాలుష్యము నివారించే బాధ్యత మన అందరిదీ


కామెంట్‌లు