చిత్ర స్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


 కృష్ణ కృష్ణాయటంచును కేలు ముడిచి 
విరుల పూజించు గోపిక పిలుపు వినగ 
చెట్టు చాటున దాగిన చిలిపి దొంగ
కనుల తోడతా నవ్వుచు కానబడియె/

కామెంట్‌లు