మనఆర్ధక శాస్త్రవేత్తలు.ఉర్జిత్ పటేల్ . ; డాక్టర్ .బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 ఒక భారతీయ ఆర్థికవేత్త, బ్యాంకర్,, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నరు. రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నరుగా ఉన్నపుడు ద్రవ్య విధానం, ఆర్థిక విధానాలపై పరిశోధన, గణాంకాలు, సమాచార నిర్వహణ, బీమా డిపాజిట్లు, సమాచార హక్కు లాంటి అంశాలు చూసుకునే వాడు. 2016 ఆగస్టు 20 న భారత ప్రభుత్వం రఘురాం రాజన్ తరువాత రిజర్వు బ్యాంకు గవర్నరుగా ఉర్జిత్ పటేల్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. రఘురాం రాజన్ పదవీ కాలం 2016 సెప్టెంబరు 4 తో ముగిసింది.సెప్టెంబరు 4 ఆదివారం, సోమవారం వినాయక చవితి సెలవు రోజు కావడంతో 2016 సెప్టెంబరు 6 న ఉర్జిత్ పటేల్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 
ఉర్జిత్ పటేల్

భారతీయ రిజర్వ్ బ్యాంకు 24 వ గవర్నరు
సెప్టెంబరు 6 2016
అంతకు ముందు వారు
రఘురాం రాజన్
భారతీయ రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నరు
జనవరి 11 2013 – సెప్టెంబరు 4 2016
వ్యక్తిగత వివరాలు
జననం
1963 అక్టోబరు 28 (వయస్సు 58)
కెన్యా[1]
జాతీయత
భారతీయుడు
చదువు
యేల్ విశ్వవిద్యాలయం
ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం
లండన్ విశ్వవిద్యాలయం
వృత్తి
బ్యాంకరు, ఆర్థికవేత్త

కామెంట్‌లు