మైనం తో కోడి పుంజు ; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్


 ఈ చిత్రం లో చెట్టు కింద నిలుచున్న కోడి పుంజు ను చూశారా!ఈ చెట్టు, కోడి పుంజు కూడా మైనం తో తయారు చేయ బడ్డాయి.మైనం తెచ్చి కరిగించి కష్ట పడాల్సిన అవసరం లేదు.దీపావళి పండుగ నాడు వెలిగించే క్యాండిల్స్ చివర మిగిలే మైనాన్ని తీసుకుని ఇలా మన సృజనాత్మకత ను వెలికి తీయవచ్చు.ఈ బొమ్మ డాక్టర్ కందేపు రాణీ ప్రసాద్ తయారు చేసిన మిల్కీ మ్యూ జియం లోనిది.


కామెంట్‌లు