పదాలతో దత్తపది; -సాహితీసింధు సరళగున్నాల

 క్రాంతి బ్రాంతి శాంతి ఇంతి
===================
ఇంతిలేనియిల్లు క్రాంతివీడుచునుండు
బ్రాంతియనుటనేల బాధ్యతౌను
శాంతిసౌఖ్యమలర సంతునందగజేయు
కన్నతల్లియటులగాంచుచుండు
కామెంట్‌లు