నామకరణం ...!!------నివిన్ అయాన్ష్.నల్లి.-- సఫిల్ గూడ,సికింద్రాబాద్

 అమ్మ ,నాన్న ,అక్క 
ముగ్గురిపేర్లు 
నాపేరులో చక్కగా 
ఇమిడివున్నాయ్ !
తెలుగులో ...
ఆరు అక్షరాలు
ఆంగ్లంలో ....
పన్నెండక్షరాలతో 
పేరుపెద్దదైనా 
బాగుంది,నా --
నామదేయం ....!
వారివూహలకు
తగినట్టుగా---
అంచెలంచెలుగా
ఎదగడమే-
నా ..ధ్యేయం..!!
        ***
(మనవడి మూకాభినయంకి
తాత...అక్షర రూపం)
కామెంట్‌లు