పద్యం ; -సాహితీసింధు సరళగున్నాల

 సమస్య:-రారా రమ్మని రామునిన్ బిలిచెనా రాధమ్మయే ముద్దుగాన్
====================================
శా*ధారాపాతపువర్షమందుతడిచెన్ ధైర్యంబుయేజాలకన్
నారోజంతయుదిక్కుదోచనటవిన్ నాభామతానొంటిగన్
వేరేమార్గములేకయాయటవినన్ 
వెక్కెక్కితానేడ్చుచున్
రారారమ్మని రామునిన్ బిలిచెనా రాధమ్మయే ముద్దుగాన్
-------------------------------------------
రాధమ్మ అనే నామముగల యువతి అని నా భావన
కామెంట్‌లు