మామిడిపళ్ళు ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చినుకు చినుకు - వానచినుకు 
వాన వాన- గాలివాన 
గాలి గాలి- చెట్టుగాలి 
చెట్టు చెట్టు - పళ్ళచెట్టు 
పళ్ళు పళ్ళు - మామిడిపళ్ళు !!

కామెంట్‌లు