.పుట్టినరోజు..... కళాభిమానులపండుగరోజు!; కోరాడ నరసింహా రావు

 సహజ నటనకు సరియైన చిరునామా... వెండితెరపై విలక్షణ నటనాచాతుర్యం 
సాంఘిక, జానపద, పౌరాణిక 
డిటెక్టివ్,....సినిమాలలో తన నటనాచాతుCర్యం తో తెలుగు ప్రేక్షక హృదయాలలో చెరగని 
ముద్ర వేసుకున్న నటశిరోమణి 
నటుడంటే... Sv. రంగారావు తరువాతే... యే నటుడైనా అటు రామారావు తోనూ..... ఇటు Anr. తోనూ... రేలంగి, రమణారెడ్డి, అంజి  లాంటి హాస్యనటులతోనూ... కథను రక్తి కట్టించగల గొప్పనటుడు మన svr. ! 
  మాయలఫకీరయినా,దుర్యోధ
నుడైనా, కత్తులరత్తయ్యయినా 
కీచకుడైనా... హిరణ్యకశిపు డైనా... అతనికతనే సాటి... 
అతనితో ఎవరూపడలేరు పోటీ
కళామతల్లి కీర్తికిరీటంలో కలికి తురాయి మన sv.రంగారావు పుట్టిన రోజు  అంటే... కళాభి మానులందరికీ నిజమైనపండు 
గరోజే...
కామెంట్‌లు