పదాలతో దత్తపది;-సాహితీసింధు సరళగున్నాల

 కలము సులువు విలువ కొలను 
=======================
కలమున్వీడకవిద్యనందుకొనినన్ కాలమ్మునేదైన నిన్
విలువల్ నిండిన వాడునట్టు నిలుపున్ విజ్ఞాన భాండమ్మునై
సులువౌ జీవన మార్గమందు
కుదుపుల్ ,క్షోబల్ సదా మాయమై
వెలుగుల్ నిండును, పూవుగా కొలను పుష్పింపన్ మదిన్ కాంతులే
కామెంట్‌లు