చిత్రానికి పద్యం సాహితీసింధు సరళగున్నాల

 లోకములన్నిటనిండిన
లోకోత్తమ మిమ్ముగాంచ లోకోత్తమమౌ
మీ కన్నుల ననుగాంచిన
వేకువనుదయించె మదిన వీడెను కలలే
కామెంట్‌లు