ఉదయ భానుడు గురువు;--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.

 ఉ దయించే సూరీడు
పా ఠాలు నేర్పు దేవుడు
ధ్యా నంలో మునీశ్వరుడు
యు గపురుషుడతడు 
డు,ము,వు,లు కన్న ఘనుడు
         శ్రేయోభిలాషి గురువు
          భువిలో  కల్పతరువు   
         మహనీయుడు మహిలో
          పూజించుము మదిలో

కామెంట్‌లు