పదాలతో దత్తపది;-సాహితీసింధు సరళగున్నాల

 కామ క్రోధ లోభ మోహ
===============
కామమన్నదున్న క్రమ్ముచీకటులెల్ల
లోభి పేరునుడుగులోకమందు
క్రోమభావమెపుడు కూర్మిజంపుచునుండు
మోహ పరవశమున మునుగు మనిషి
కామెంట్‌లు