సృజన్ ఆసుపత్రి జెండా; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్
 సృజన్ ఆసుపత్రి జెండా!! ఆసుపత్రిలో నీ ఇంజెక్షన్ సీసాల ముతలతో ఈ జెండా తయారైంది. పిల్లల కు వచ్చే జ్వరాలు, జలుబు లు , ప్రమాదకర వ్యాధులకు ఇచ్చే ఇంజెక్షన్లు కు ఉండే ప్లాస్టిక్ మూతలు రంగు రంగులలో వస్తాయి.ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో నేను జెండా ను తయారు చేశాను.ప్లాస్టిక్ మూతలు ప్లాస్టిక్ కవర్లు వంటి వ్యర్ధాలు మానవ మనుగడకు అనర్థం.భూమాత కు ఊపిరి ఆడకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు అద్దం పడుతూ నేల లోపలి జీవులను చంపేస్తాయి.ప్లాస్టిక్ ను వాడకండి.ధరణి తల్లిని ప్రాణాపాయం లో పడేయకంది.

కామెంట్‌లు