ఆకులు పూల దండలతో బొమ్మ ; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్


 ఈ పాపను చూశారా, ఆకుల పూల దండలు తో తయారైంది.కరివేపాకులా తో గౌను కుట్టించుకుని, ప్లాంట్ జాయిన్ అనే అకు జాకెట్ తొడిగి తలలో పసుపు పూలను తురుముకుని గులాబీ రెక్కల లోలకులతో చింత పిక్కలు గుండి లు పెట్టుకుని అందంగా ప్రకృతి పాప లా తయారైంది.ఈ పాపను ఇలా తయారు చేసింది ఎవరూ? కనుక్కోండి.


కామెంట్‌లు