ఒరే నాయనా!!
మూడు రోజుల నుంచి నువ్వు కనిపించక
పోయేసరికి మేము నీ కోసం ఎంత వెతికామో తెలుసా......
ఎక్కడికి వెళ్ళావురా అసలు????
అప్పుడు ఆ వ్యక్తి పగల బడి నవ్వుతూ ఇలా బదులిచ్చాడు...
కావ్య అని చాలా అందంగా వుంటుంది నాకు ఫేస్బుక్ లో పరిచయం
తాను కాల్ చేసి మిమ్మల్ని కలవాలని వుంది ఒక్కసారి
అని అనగానే క్షణాలలో కుర్రాడిలా రెడీ అయిపోయి కారులో బయలుదేరాను....
తనను చూడగానే ఆమె అందం ముందు తమన్నా, సమంత, ఇలియానా
అందరు వేస్ట్ అని అనిపించారు....
ఆ ఆనంద సమయంలో అటుగా పోతున్న ఐస్క్రీమ్ కొని తన
చేతులతోనే తనే ప్రేమగా నాకు తినిపించింది....
కొద్దీ సేపటికి ఏదో మైకం నన్ను కమ్మినట్లు అనిపించింది...
తీరా నాకు మెలకువ వచ్చేసరికి!!!!
బంగారు గొలుసు లేదు...బామరిది పెట్టిన బ్రాస్లైట్ లేదు.....
పగడం రింగ్ లేదు.... పది వేల రూపాయలు వున్న పర్సు లేదు....
కారు లేదు....కావ్య లేదు...
ఎటు చూసినా దట్టమైన కారు చీకట్లు కమ్మిన కారడవి మాత్రమే దర్శనమిచ్చింది...
గుబులు పడుతున్న నా గుండెలో గంపెడు ప్రశ్నలు??
ఈ టైం లో పులి వస్తే???
ఆ ఏం కాదులే.....
చచ్చినట్టు నటిస్తే సరిపోతుందిలే అని తన మనసులో అనుకున్నానని...
ఈ టైం లో పాము వస్తే???
ఏం కాదులే....
కర్రతో దాన్ని కొట్టి చంపేయొచ్చు అని అనుకున్నానని....
ఈ టైం లో తేలు గట్రా కుట్టేస్తే ???
ఏం కాదులే...
ఔషధ వనమూలికల పై పట్టు వుంది కాబట్టి
ఎలాగైనా బ్రతికేస్తా అని అనుకున్నానని....
మరి అర్ధరాత్రి భూతం వస్తే???
ఏం కాదులే....
నా జోబులో వున్న నా భార్య ఫోటో చూపిస్తా...
అని అనుకున్నానని చెప్పాడు...
ఆ మాట విన్న అందరూ నిజమే
అన్నట్టు తెగ నవ్వుకున్నారు...
పండ్లు, కాయలను తింటూ దారిని వెతుక్కుంటూ
ఇన్ని రోజుల తర్వాత తిన్నగా ఇంటికి చేరుకున్నాను అని
తన కధను స్నేహితులకు వివరించాడు
ఆ మహానుభావుడు....

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి