హితోక్తులు ;- జక్కల శివ ఇంటర్మీడియట్ 7093225602
కులమత బేధం వద్దు
 ఐకమత్యమే ముద్దు
 కుట్ర కుతంత్రాలు వద్దు 
 సోదర భావమే ముద్దు 

 ఆవేశపడుట వద్దు 
 నిదానమే ముద్దు
 ఆలస్యం చేయుట వద్దు 
 ముందు చూపే ముద్దు 

 అల్లరి చేష్టలు వద్దు
 విజ్ఞానానికి లేదు హద్దు  
 కించపరుచుట వద్దు
 వినయ గుణమే ముద్దు 

 కోపగించుట వద్దు
 శాంత గుణమే ముద్దు
 మాట్లాడుటలో హద్దు
 మీరకపోవుట   ముద్దు 

*********


కామెంట్‌లు