జెండా;-కె. శివాంజలి. 8 వ తరగతిజి.ప.ఉ.పా. నర్సింహుల పల్లిపెద్దపల్లి జిల్లా.ఆర్ట్.. ఎన్. శ్రీ నిత్య, 10 వ తరగతి.
 మూడు రంగుల జెండా
ముచ్చటైన జెండా
కాషాయపు రంగు త్యాగానికి ప్రతీకగా
తెలుపు రంగు శాంతికి చిహ్నంగా
ఆకుపచ్చ రంగు పచ్చని పంటలకు గుర్తుగా
అశోక చక్రం ధర్మ పరిపాలనకు చిహ్నంగా
స్వాతంత్ర్య కోరికను రగిలించి
ప్రజలలో చైతన్యం నింపిన మన జెండా
ఎందరో వీరులకు స్ఫూర్తిగా నిలిచి
త్రివర్ణ పతాకమై ఎగిరెను మనజెండా

కామెంట్‌లు