స్నేహబంధం;--- అఖిలేష్ , అభిషేక్.తరగతి: 8వసెక్షన్: ఎసెల్ నెంబర్: 9440366991--9704105200
 అనగనగా ఒక ఊరు ఊరులో ఊర్లో ఒక అతను ఉండేవాడే తన పేరు అఖిలేష్ తనకు ఇద్దరు స్నేహితులు వారి పేరు అభిషేక్ ఇంకా చరణ్ అనే స్నేహితులు వారు ఏడో 7తరగతి నుంచి కలిసే చదువుకుంటున్నారు ఇప్పుడు 8 తరగతి చదువుతున్నారు అఖిలేష్ శరణులది ఒకే ఊరు కానీ అభిషేక్ ది వేరే ఊరు అఖిలేష్ వాళ్ళ నాన్న చాలా స్వీట్ అఖిలేష్ కు ఒక తమ్ముడు ఉన్నాడు పేరు సిరి ఇద్దరు కలిసి కచ్చితంగా రెండు గంటలు చదువుకోవాలి స్కూల్ పోయి వచ్చినాక చరణ్ వాళ్ళ నాన్న కూడా స్ట్రెట్టే కానీ ఇంట్లో ఉండేవాడు కాదు తను పనికి పోతాడు అని అది అవకాశం తీసుకొని చరణ్ కొంచెం గాలికి తిరిగేవాడు కానీ పక్క ఊర్లో ఉన్న అభిషేక్ మాత్రం ఇంట్లోనే ఉంటూ హోంవర్క్ చేసుకొని ఆడుకునేవాడు. స్నేహితులు అందరూ కలిసి ఒకరోజు స్కూల్ కి వచ్చారు ఆరోజు స్కూల్లో ఒక కాంపిటీషన్ ఉంది దాంట్లో ముగ్గురు కలిసి ఏదైనా ముగ్గురిలో ఎవరు మంచిగా చేసి చేసింది ఏం చేసామో మంచిగా వివరించి చెప్పితే దాంట్లో ఐదు స్థానాలు ఉంటాయి మంచిగా చెబితే ఒకటో స్థానం కాస్త మంచిగా చెప్తే రెండో స్థానం ఉంటుంది. ఈ ముగ్గురు స్నేహితులు పాల్గొన్నారు చేసేటప్పుడు చరణ్ అవగాహన చూడలేదు కానీ అఖిలేష్ అభిషేక్ చాలా ఆసక్తితో ఉన్నారు వారు పరీక్షలు జయించారు. అప్పుడు చేస్తాను సిద్ధం చేసేందుకు సిద్ధం కమ్మని చెప్పారు.. అప్పుడే అఖిలేష్ దురాశతో ముగ్గులు అభిషేక్ను వదిలేసి చదువుకుంటున్నాడు వాళ్ళ తమ్ముడు వచ్చి మధ్యలో అఖిలే చదువుకుంటుండే డిస్టర్బ్ చేశాడు దానివల్ల అఖిలేష్ నేర్చుకోలేకపోయాడు. కానీ అభిషేక్ మాత్రం ఏ అడ్డంకు లేకుండా చదువుకొని చేసింది మంచిగా చెప్పి ఒకటే స్థానంలో ఉన్నాడు అభిషేక్ ని ఉపాధ్యాయుడు సెలెక్ట్ చేశాడు. తర్వాతి రోజు అభిషేక్ ని ప్రశంసించడానికి పిలిచినప్పుడు అభిషేక్ ను అభినందిస్తుంటే అఖిలేష్ చరణ్ ఇద్దరూ చూస్తున్నారు అభిషేక్ నచ్చలేదు. అందుకు అభిషేకి వచ్చిన అవకాశం తన స్నేహితుల కోసం వదులుకున్నాడు. తర్వాత వాళ్ళు చేసింది తప్పు తెలుసుకుని ముగ్గురు కలిసి మళ్ళీ రాలేదని అనుకోకుండా మళ్ళీ ప్రయత్నం చేశారు అప్పుడు ముగ్గురు కలిసి సార్లను రిక్వెస్ట్ చేశారు. ముగ్గురు కలిసి ఆసక్తితో చదువుకుంది చేసింది చెప్పి ముగ్గురు ఒకటే స్థానం సాధించారు ...
నీతి: కలిసి ఉంటే కలదు సుఖం.
ఒక్కన్ని ఏదైనా చేయాలని అనుకోకుండా ఎన్ని అడ్డంకులు వచ్చిన నిస్సాక పోకుండా కలిసి సాధిద్దాం.

కామెంట్‌లు
Unknown చెప్పారు…
Great my dear son