క.
ధృతరాష్ట్రుడి పాలనవలె
శృతిమించిన స్వేచ్ఛ లెపుడు శ్రేయస్కరమా!
మతి సులువుగ దప్పును మరి
*గతకాలముమేలు వచ్చుకాలము కంటెన్*
క.
శతవిధముల యత్నించిన
చితికిన మదియతుకబోదు శృతి మించినచో
బ్రతుకున చలువను గోరెడి
*గతకాలముమేలు వచ్చు కాలము కంటెన్*
ధృతరాష్ట్రుడి పాలనవలె
శృతిమించిన స్వేచ్ఛ లెపుడు శ్రేయస్కరమా!
మతి సులువుగ దప్పును మరి
*గతకాలముమేలు వచ్చుకాలము కంటెన్*
క.
శతవిధముల యత్నించిన
చితికిన మదియతుకబోదు శృతి మించినచో
బ్రతుకున చలువను గోరెడి
*గతకాలముమేలు వచ్చు కాలము కంటెన్*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి