సమస్యాపూరణం;-మమత ఐలకరీంనగర్--9247593432
 *అందరికింపైన వాడు హనుమంతుడటన్*
క.
సుందర మూర్తికి భక్తుడు
చందన ప్రియదారి జగతి జనులకు దైవం
యెందరు గొలచిన వినునట
*అందరికింపైన వాడు హనుమంతుడటన్*

కామెంట్‌లు