సరదా పద్యం(బీ..ర..కా..య :- పాదాదిలో)-మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
బీరకాయల నామాన్ని బీరుకిచ్చి
రమ్యముగ బిల్వ గనలేరు రాజులైన
కాయ వలెనున్న సీసాను కనులకద్ది
యద్భుతంబుగన్ గ్రోలేరు యమృతమని

కామెంట్‌లు