దత్తపదులు:-వ్యథ..పథం..కథ..రథం
===========================
క.
వ్యథలకు నలసిన గుండెలు
పథమును సృష్టించు కొనిరి పర రాజ్యముకై
కథలను మలుపులు దిప్పెడి
రథమెక్కిరి యోధులంత రణమును నడపన్
ఆ.వె
వ్యథల కోర్చుకొనుచు పథకంబు రచియించి
కథను మలుపు దిప్ప ఘనము తోడ
రథము నడిపినటుల రణము చేపట్టిరి
దేశ రక్షనెంచి ధీరులపుడు
===========================
క.
వ్యథలకు నలసిన గుండెలు
పథమును సృష్టించు కొనిరి పర రాజ్యముకై
కథలను మలుపులు దిప్పెడి
రథమెక్కిరి యోధులంత రణమును నడపన్
ఆ.వె
వ్యథల కోర్చుకొనుచు పథకంబు రచియించి
కథను మలుపు దిప్ప ఘనము తోడ
రథము నడిపినటుల రణము చేపట్టిరి
దేశ రక్షనెంచి ధీరులపుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి