హీరోను పోలీసులు కానీ విలన్స్ కానీ తరుముతున్నప్పుడు అప్పుడే ఒక పెళ్ళివారి ఊరేగింపు వస్తుంది...ఆ హీరో ఆ గుంపులో కలసి పోతాడు...పెళ్ళి వారు అతనిని ఏమీ అడగరు విలన్లు,పోలీసులు ఎంత వెదికినా అతడు కనబడడు!
.........................
ప్రపంచంలో ఏ భాష రాక పోయినా ఆ భాష accent వస్తే చాలు అంటే జర్మన్ భాష కూడా తెలుగు లాగ మాట్లాడవచ్చు! ఔరా!
....................
భారమైన డైలాగులను మిగతా వాళ్ళ ముందుకు వచ్చి ప్రేక్షకులవైపు తిరిగి మాట్లాడుతుంటారు! లేదా కప్పు కేసి చూసి మాట్లాడుతుంటారు!
.....................
లైట్లు ఆర్పినప్పుడు ముదురు నీలి రంగులో అందరూ కనబడుతుంటారు.కానీమిగతా పాత్రధారులకి ఏమీ కనబడకుండా చీకట్లో(నీలిరంగు లైటు) లో తడుముకుంటూ ఉంటారు!
......................
రిక్షా తొక్కి సైకిల్ మీద విన్యాసాలు చేసి లక్షలు హీరో సంపాదిస్తాడు!
.....................
కొలిక్కిరాని కేసుని ఉద్యోగం ఊడిన పోలీసు ఆ కేసును ఛేధిస్తాడు!
....................
ఉన్నట్టుండి హీరో హీరోయిన్ రోడులో డాన్స్ చేస్తే వెనుకనుండి ఓ పది మంది అదే స్టెప్పులతో డాన్స్ చేస్తారు.వారెప్పుడు ఆ స్టెప్పుల డాన్స్ నేర్చుకున్నారో దేవుడికెరుక!
................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి