స్త్రీ పురుషు లందరికి
ఆత్మ రక్షణ మొసగు
రక్షాబంధ మెపుడు
ఆత్మ బంధువు లార! (1)
ఆలుమగ లందరికి
ఆత్మ సంబంధ మగు
రక్షా సూత్ర మెపుడు!
ఆత్మ బంధువు లార! (2)
అన్న దమ్ముల మధ్య
అక్క చెల్లెల మధ్య
ప్రేమ బంధము పంచు!
ఆత్మ బంధువు లార! (4)
మంచి మిత్రుల యందు
బంధు వర్గము నందు
స్నేహ బంధము పెంచు!
ఆత్మ బంధువు లార! (5)
"నాకు నీవే రక్ష!
నీకు నేనే రక్ష!"
ఇది రక్షణ మంత్రము!
ఆత్మ బంధువు లార! (6)
"మన మందరము కలిసి
ఒకరికి నొకరు రక్ష!
మాతృ భూమికి రక్ష!
ఆత్మ బంధువు లార! (7)
ఐకమత్యము తోను
అంతా కలిసి మెలిసి
జీవించెదము రండి!
ఆత్మ బంధువు లార! (8)
శాంతి కాముకు లార!
సంఘ సేవకు లార!
నమస్సులు మనసార!
ఆత్మ బంధువు లార! (9)
ఆత్మ రక్షణ మొసగు
రక్షాబంధ మెపుడు
ఆత్మ బంధువు లార! (1)
ఆలుమగ లందరికి
ఆత్మ సంబంధ మగు
రక్షా సూత్ర మెపుడు!
ఆత్మ బంధువు లార! (2)
అన్న దమ్ముల మధ్య
అక్క చెల్లెల మధ్య
ప్రేమ బంధము పంచు!
ఆత్మ బంధువు లార! (4)
మంచి మిత్రుల యందు
బంధు వర్గము నందు
స్నేహ బంధము పెంచు!
ఆత్మ బంధువు లార! (5)
"నాకు నీవే రక్ష!
నీకు నేనే రక్ష!"
ఇది రక్షణ మంత్రము!
ఆత్మ బంధువు లార! (6)
"మన మందరము కలిసి
ఒకరికి నొకరు రక్ష!
మాతృ భూమికి రక్ష!
ఆత్మ బంధువు లార! (7)
ఐకమత్యము తోను
అంతా కలిసి మెలిసి
జీవించెదము రండి!
ఆత్మ బంధువు లార! (8)
శాంతి కాముకు లార!
సంఘ సేవకు లార!
నమస్సులు మనసార!
ఆత్మ బంధువు లార! (9)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి