చెక్ .....!!---డా.కె.ఎల్.వి.ప్రసాద్, హన్మకొండ.
 మన ఓటు 
మనకోసం ,
దొంగ ఓటు 
నిరోధంకోసం ,
అనుసంధానం 
చేద్దాం ....
ఓటరుకార్డును 
ఆధార్ కార్డుతో !
చెక్ పెడదామ్
నకిలీఓటర్లకు
రాజకీయ---
నరకాసురులకు!!
            ***

కామెంట్‌లు