దత్తపది;టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.

 
పాట, పద్యము, గద్యము, గేయము /
=========================
తేట గీతి /
(పాట) పాడినిన్ గీర్తింతు పద్మనాభ!
(పద్య)మొకటి చెప్పి మదిని పరవశించి
(గేయము)లు రచియించి నీ కృపను పొంది
సరళ (గద్యము) వినిపింతు సంబరముగ//
--------------------

కామెంట్‌లు