కన్న ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఇంద్ర చాపము
చంద్ర రూపము 
పుష్ప రాగము
పండు వెన్నెల
బంగారు బాబూ
రంగుల రాజా
పువ్వుల కొండా
నవ్వుల నాన్నా
అందరి బొమ్మ
వెన్నెల వెలుగు
కన్నుల పండుగ
ఆటల జాబిలి 
పాటల కోయిల
సౌందర్య దీపం
అమ్మకు ప్రీతి
నాన్నకు ప్రియము
అమ్మ చంకను
విడువనె విడువడు
మురిపాల కన్న
మా చిన్ని కృష్ణ !!
x

కామెంట్‌లు