కందము /-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర. ఆగస్టు 20, 2022 • T. VEDANTA SURY అదిగదిగో బడి గంటయెపదపదమని మ్రోగుచుండ పఱుగున బుడతల్కదిలిరి కిలకిల నవ్వుచుచదువే తమ ధ్యేయమనుచు సాధన సలుపన్ / కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి