దడవకు... విడువకు
*****
జీవితం అంటేనే సమస్యలు, సవాళ్లు, ఆరాటాలు, పోరాటాలకు నిలయం.
సమస్యలకు, సంఘటనలకు దడిస్తే అడుగు ముందుకు వేయలేం.అనుకున్నది సాధించలేం.
పుట్టిన ప్రతి జీవి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
అన్ని జీవుల్లో మేథో సంపద, జ్ఞానం అధికంగా కలిగిన బుద్ధి జీవులం సమస్యలకు భయపడి,సవాళ్ళకు దడిస్తే ఎలా?
మన మీద మనం నమ్మకం వీడకుండా,ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగితే సవాళ్లు సమస్యలు గులామ్ లై సలాం చేస్తూ, మనం వెళ్లే దారిన సుగమం చేస్తాయి.
చేసే పని మంచిదైతే వేటికి దడవొద్దు.అనుకున్నది సాధించేంత వరకు ఆత్మ విశ్వాసాన్ని వీడొద్దు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి