దూరాలన్నీ కరిగి
ద్వేషాలన్నీ సమసి
స్వప్నాలన్నీ సత్యాలై
మౌనాలన్నీ రాగాలై
విసుగులన్నీ ఆశ్చర్యాలై
బంధాలన్నీ భాధ్యత లై
ఆత్మీయతలన్నీ అనుబంధాలై
భారాలన్నీ తేలికై
దూరాలన్నీ కరిగి
ద్వేషాలన్నీ సమసి
విజయాలన్నీ ఒడినిండి
కలుములన్నీ చెలిమిచేసి
కోరికలన్నీ కొంగునిండి
సంతోషాలన్నీ స్వస్థతలై
విఘ్నాలు లేక విజయాలన్నీ
మీ సొంతం కావాలని కోరుకుంటూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
ద్వేషాలన్నీ సమసి
స్వప్నాలన్నీ సత్యాలై
మౌనాలన్నీ రాగాలై
విసుగులన్నీ ఆశ్చర్యాలై
బంధాలన్నీ భాధ్యత లై
ఆత్మీయతలన్నీ అనుబంధాలై
భారాలన్నీ తేలికై
దూరాలన్నీ కరిగి
ద్వేషాలన్నీ సమసి
విజయాలన్నీ ఒడినిండి
కలుములన్నీ చెలిమిచేసి
కోరికలన్నీ కొంగునిండి
సంతోషాలన్నీ స్వస్థతలై
విఘ్నాలు లేక విజయాలన్నీ
మీ సొంతం కావాలని కోరుకుంటూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి