ఆ ఇంటికి...
అక్క వచ్చింది, రాఖీతెచ్చింది...
తమ్ముడు చూసాడు..
ఎంతో మురిసిపోయాడు
ఈ యింటికి...
అన్నవచ్చాడు చెల్లికి...
చీరతెచ్చాడు!
మిఠాయి చేతికిచ్చాడు...
రాఖీ కట్టించు కున్నాడు... !
అక్కడచూసిన, ఇక్కడచూసిన ఎక్కడ చూసిన రాఖీల తళ - తళలు...ఆనందాల కిల - కి ల లే....!
సాయంత్రానికి పున్నమిచంద్రు డుఅందరినీ ఆశీర్వదిస్తూ...
కురిపించే చల్లని వెన్నెలలే... !!
జంధ్యాల పౌర్ణమి రోజంతా...
ప్రతి ఇంటా....
రాఖీ పండుగ కళ - కళ లే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి